PANAM KHAREEDU SHORTFILM TRAILER || Emotional and affection

  • #Producer- laxmikantha reddy ||
    #Director - venky velluru
    #EDITING - MOHUN
    #DOP - ACHU THACHUVA HAREESH
    భారతదేశ చరిత్ర పుటలు రైతుతో తెరుచుకున్నాయి.రైతే రాజంటారు.కానీ ఆ రాజ్యం కూలిపోతుంటే,ఆ రాజ్యం రూపం మసకబారిపోతుంటే భటులమైన మనమేం చేస్తున్నాం.మన అండతోనే కదా ఆ రాజ్యం నిలిచేది,రాజు నిలబడేది.
    తెలిసో , తెలియకో ప్రతొక్కరి జీవితంలో రైతున్నాడు.కానీ భూమ్మీదే లేకుండా పోతున్నాడు.
    ఇలాగే కొనసాగితే పొద్దున్నే వచ్చిసాయంత్రం కనుమరుగయ్యే సూర్యుడిలా రైతు మిగిలిపోతాడు.
    మన ప్రాణాలకు తన ప్రాణం అడ్డేస్తున్నాడు రైతు..మరి ఆయన ప్రాణాలు పోతుంటే ఎవరి ప్రాణాలు అడ్డేస్తున్నారు.
    రైతు వారసత్వం ఎవరు పుచ్చుకుంటారు?నువ్వు పుచ్చుకుంటావా?
    WE RESPECT THE FARMERS

    Category : Affection Movie Trailers

    #panam#khareedu#shortfilm#trailer#emotional#affection

arrow_drop_up